Anjanadri Lyrics (Telugu) – HanuMan
Anjanadri Lyrics
Anjanadri pai santhali korakai, Ahoratramulu thapassu chese, Vanara kesari kesari kulasathi, Kadupu pantaga.
Janinchinadoka asamaana, Baloddhathudu samyuthudu, Anjanasuthudu pavana nandanudu.
Aruna kiranamula udayarkuni gani, Adhi pandina thiyani pandanukuni, Suryamandalamu patti thinalani uvvillure, Thana dheham matuna ravi marugayi jagamu cheekataipoga.
Adhi amarendrudu gamaninchi thana, Iravathamadhirohinchi , Anjaneyuni samipinchi thana, Vajrayudhamunu visaraga, Adhi pavana nandanuni hanuvuni thaaka, Chindina raktha bindhuve vidhyuth, Vegamtho dharani sthali vanga kadalilo jocchi, Vanga kadali attaduguna gala shri, Ranga shukthi garbhammu cheri ata.
Kaalakramamuna ghanibhavinchi, Hanumarudhira mani ghruniyai, Arhatha gala oka sahrudhayudikai, Nirantha nishchala nireekshanam, Varsha sahasraka nirikshanam, Nirantha nishchala nireekshanam, Varsha sahasraka nireekshanam.
Anjanadri Lyrics In Telugu
అంజనాద్రి పాయి సంతాలి కొరకాయి, అహొరాత్రాములు తపస్సు చేసే, వానర కేసరి కేసరి కులసతి, కడుపు పంతగ|
జనించినదొక అసమాన, బలొద్ధతుడు సమ్యుతుడు, అంజనసుతుడు పవన నందనుడు|
అరుణ కిరణముల ఉదయార్కుని గణి, అది పండిన తియని పండనుకుని, సూర్యమండలము పట్టి తినలని ఊవ్విల్లూరే, తన దేహం మతున రవి మరుగై జగము చీకటైపోగ|
అది అమరేంద్రుడు గమనించి తన, ఇరావతమధిరోహించి, అంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగ, అది పవన నందనుని హనువుని తాక, చిందిన రక్త బింధువే విద్యుత్, వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో జొచ్చి, వంగ కడలి అత్తదుగున గల శ్రీ, రంగ శుక్తి గర్భమ్ము చేరి అట|
కాలక్రమమున ఘనిభవించి, హనుమారుధిర మణి ఘ్రుణియై, అర్హత గల ఒక సహృదయుదికై, నిరంత నిశ్చల నిరీక్షణం, వర్ష సహస్రక నిరీక్షణం, నిరంత నిశ్చల నిరీక్షణం, వర్ష సహస్రక నిరీక్షణం|
Anjanadri Song Info:
Song: | Anjanadri |
Album: | Hanuman |
Singer(s): | Sai Charan Bhaskaruni |
Musician(s): | GowraHari |
Lyricist(s): | Siva Shakthi Datta |
Cast: | Amritha Aiyer, Teja Sajja |
Label(©): | Tips Telugu |