Ayudha Pooja Lyrics – Devara | NTR
Ayudha Pooja Lyrics - Devara
ఎర్రటి సంద్రం ఎగిసిపడే, హాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు, రణధీరుల పండగ నేడు.
హే కత్తుల నెత్తుతా అలల తాడే, ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు, మన జట్టుగా ఆడేను సోడు.
హే ఉప్పు కాలే నిప్పులో సేగలెత్తే, హే దప్పు మోతల దిక్కుల్లో వెలుగెత్తే, పులి బిడ్డల ఒంట్లో పూనకం మే మూలకెత్తే, ఊరుఘట్టే అట్టా కులశక్తి శివమెత్తే.
హైలా హైలా హయ్యారా ఆయుధ పూజ చేయాలా, జాతర జరగాలా జరిపుకోవాలా జాతర, విరోధి వీరుల జాతి తిరగాలా ఉడుకు రక్తాల, హారతులీడాల ధీరధార హో.
హైలా ఇది అలనాటి ఆచారమే, ఇదిలా కొనసాగిందే అపాచారమే, బతుకే నేడు రణమైన కుటుంబమే, కదలి కాలం సాక్షియమే.
మన తల్లుల త్యాగాలే చనుపలై దీపించే, కనుకే ఈ దేహం ఆయుధమై ఎడిగింది, తల వంచని రోషాలే పొలిమేరలు సాధించే, మన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది.
ఈటేట వచ్చిన ఈ రోజే మనకోసం, మెళి తిప్పి మీసం మనమిచ్చే సందేశం.
హైలా హైలా హయ్యారా ఆయుధ పూజ చేయాలా, జాతర జరగాలా జరిపుకోవాలా జాతర, విరోధి వీరుల జాతి తిరగాలా ఉడుకు రక్తాల, హారతులీడాల ధీరధార హో.
ఎర్రటి సంద్రం ఎగిసిపడే, హాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు, రణధీరుల పండగ నేడు.
హే కత్తుల నెత్తుతా అలల తాడే, ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు, మన జట్టుగా ఆడేను సోడు.
Ayudha Pooja Song Info:
Song: | Ayudha Pooja |
Album: | Devara (Movie) |
Singer(s): | Kaala Bhairava |
Musician(s): | Anirudh Ravichander |
Lyricist(s): | Ramajogayya Sastry |
Cast: | Ntr |
Label(©): | T-Series |