Gango Renuka Thalli Lyrics (Telugu) – Pushpa 2

Gango Renuka Thalli Lyrics from Pushpa 2 is a soulful and powerful Telugu song from the movie Pushpa 2. Sung by Mahalingam, with lyrics penned by Chandrabose, the song beautifully blends traditional and contemporary sounds. The music, composed by Devi Sri Prasad.

Get Gango Renuka Thalli Song Information

Gango Renuka Thalli Lyrics (Telugu) - Pushpa 2

ఎర్ర ఎర్ర పా‍రాని పెట్టి, మమ్ము పాలించగా వచ్చే, గంగో రెణుకా తల్లి.
నల్లా నల్లా కాటుక పెట్టి, మమ్ము దయ సూటగా వచ్చే, గంగో రెణుకా తల్లి.
ఘళ్ళు ఘళ్ళు గజ్జలూ కట్టి, మమ్ము నడిపించగా వచ్చే, గంగో రెణుకా తల్లి.
గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి.
గోలకు చీర కట్టి, గంగో రెణుకా తల్లి, ఊలొకి వచ్చెమ్మా, గంగో రెణుకా తల్లి.
తలర్రి పూలు పెట్టి, గంగో రెణుకా తల్లి, జాతర్లు తెచ్చెన్నమ్మ, గంగో రెణుకా తల్లి.
హే థంగేడు పూలు పెట్టి, గంగో రెణుకా తల్లి, కంతానా దూకెన్నమ్మ, గంగో రెణుకా తల్లి.
ముక్క ముక్కెర పిట్టి, గంగో రెణుకా తల్లి, లోకనలెన్నమ్మ , గంగో రెణుకా తల్లి.
మందర సూటంగా, గంగో రెణుకా తల్లి, మున్ను కన్నులమ్మ, గంగో రెణుకా తల్లి.
వెనకాల సూటంగా, గంగో రెణుకా తల్లి, వెలు కన్నులమ్మ, గంగో రెణుకా తల్లి.
సాధు సిద్ధులంటా, గంగో రెణుకా తల్లి, సాగెల పడ్డరమ్మ, గంగో రెణుకా తల్లి.
మహా జువజులంటా, గంగో రెణుకా తల్లి, మోకరిల్లిరామమ్మ , గంగో రెణుకా తల్లి.
కొరిక కొరంగా, గంగో రెణుకా తల్లి, రంగులు పూసినమ్మో, గంగో రెణుకా తల్లి.
ఆశలు తిరంగా, గంగో రెణుకా తల్లి, వేషాలు వేసినామో, గంగో రెణుకా తల్లి.
నీకన్న పెద్ద దిక్కులొక ఆక్కడుంది, నైవేద్యం ఎట్టంగా మాకడ ఏమిటాండి, మొరళన్ని ఆలకించి వరమయ్యవే తల్లి, కన్న పిల్లలను కాపడవే తల్లి.
గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి.
గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి, గంగో రెణుకా తల్లి.
Written by: Chandrabose
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!
Gango Renuka Thalli Lyrics (Telugu) – Pushpa 2

Gango Renuka Thalli Song Info:

Song: Gango Renuka Thalli
Album: Pushpa 2
Singer(s): VM Mahalingam
Musician(s): Devi Sri Prasad
Lyricist(s): Chandrabose
Cast: Allu Arjun, Rashmika Mandanna
Label(©): T-Series
Scroll to Top