Kissik Lyrics (Telugu) – Pushpa 2 | Sreeleela
Kissik Lyrics - Pushpa 2
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.

దించర్ దించర్ దించు, మవయ్యూచాడు దించు.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
దించర్ దించర్ దించు, బావయ్యూచాడు దించు.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
చిచ్చ వచ్చాడు దించు కిస్సిక్, మచ్చ వచ్చాడు దించు కిస్సిక్.
పిలిసినోడూచాడు దించు కిస్సిక్, పిలవనోడూచాడు దించు కిస్సిక్.
మవోడూచాడు మేవోడూచాడు మనోడూచాడు దించు, అల్లాటో ఫోటో ఇల్లాటో ఫోటో ఆల్బమ్ లో అంటించు.
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచించు, హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బయటకి వచ్చాయో.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
పక్కన నిలబడి ఫోటో తీయుకో, భుజాలు గాని రాసుకుంటే.
దెబ్బలు పడతాయి రో కిస్సిక్, దెబ్బలు పడతాయి రో కిస్సిక్.
సర్లే భుజం పైనా సయ్యసి తీయుకో, సేట్లు తినగా ఉండకపోతే.
దెబ్బలు పడతాయి రో కిస్సిక్, దెబ్బలు పడతాయి రో కిస్సిక్.
సింగిల్ ఫోటో పార్లేదు, రంగుల ఫోటో పార్లేదు, గ్రూప్ ఫోటో తీయుకుందాం తప్పేమి లేదు.
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి, పచ్చి పచ్చి కామెంట్స్ చేసారో, దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
ఏ పోసైనా ఫోటో తీయుకో, ఎక్స్పోజింగ్ లో ఉన్నదనంటే.
దెబ్బలు పడతాయి రో కిస్సిక్, దెబ్బలు పడతాయి రో కిస్సిక్.
ఏంజెల్ ఎడైనా ఫోటో తీయుకో, బాడ్ యాంగల్ లో చూశావంటే.
దెబ్బలు పడతాయి రో కిస్సిక్, దెబ్బలు పడతాయి రో కిస్సిక్.
తీసిన ఫోటో దాచుకో, తీరుబడిగా చూస్తూ, కళ్ళకు పండగ చేసుకో, కాదనేది లేదు.
కానీ ఫేసెస్ గీసులు, మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసారో, దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కిస్ కిస్ కిస్ కిస్సిక్, కిస్సా కిస్సా కిస్ కిస్సిక్, కిస్ కిస్ కిస్ కిస్సిక్.
Kissik Song Info:
Song: | Kissik |
Album: | Pushpa 2 (Film) |
Singer(s): | Devi Sri Prasad |
Musician(s): | Devi Sri Prasad |
Lyricist(s): | Chandrabose |
Cast: | Allu Arjun |
Label(©): | T-Series |